Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ఆపదలో ఆదుకున్న జీఎంఆర్ ఫౌండేషన్.. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

Updated : 17 Nov 2026 19:03 IST
As Preferred Source 1 min read
ఆపదలో ఆదుకున్న జీఎంఆర్ ఫౌండేషన్.. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

కల్హేర్ మండలం మీర్కంపేట్ గ్రామానికి చెందిన బొక్క నరసింహులు మామ బొక్క చిన్న భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ వెంటనే స్పందించారు. మృతుడి కుటుంబానికి అండగా నిలుస్తూ జీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో నిరుపేద కుటుంబాలకు తోడుగా నిలవడం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడమే లక్ష్యంగా జీఎంఆర్ ఫౌండేషన్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. తమ కష్టసమయంలో ఆర్థిక సహాయం అందించిన గుఱ్ఱపు మచ్చేందర్‌కు మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లేశం, కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల రాములు, బొక్క సాయిలు, బొక్క రాములు, బొక్క కిష్టయ్య, బొక్క నరసింహులు, అంజయ్య, జైలు, డీలర్ మాణిక్యం, చిన్న సాయిలు, పెద్ద సాయిలు తదితరులు పాల్గొన్నారు.

**GMR ఫౌండేషన్ – ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంటుంది.**

Sthanikam

ఆపదలో ఆదుకున్న జీఎంఆర్ ఫౌండేషన్.. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి