Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు.. అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:25 PM

అల్లాదుర్గం గ్రామంలో సంక్రాంతి ముందస్తు జాగ్రత్తలపై అవగాహన:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్

15-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:అల్లాదుర్గం గ్రామంలో వివిధ షాపులలో నిర్వహించిన తనిఖీల సందర్భంగా స్థానికులను గానీ, వ్యాపారులను గానీ ముఖ్యంగా కొన్ని విషయాలపై హెచ్చరించడం జరిగింది.గ్రామ పరిరక్షణ అల్లాదుర్గం ఎస్ఐ శంకర్ చెప్పారు, చైనీస్ మాంజా అమ్మకాలు పూర్తిగా నిషేధం మరియు ఎవరైనా చైనీస్ మాంజా అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేసి,చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.అలాగే, చైనీస్ మాంజతో కైట్స్ ఎగరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని,ఎవరికైనా గాయాలైన పరిస్థితుల్లో చట్టం ప్రకారం చర్యలు తప్పనిసరిగా ఉంటాయని అధికారులు సూచించారు.సంక్రాంతి పండగ సందర్భంగా ఊరెళ్ళే వారి కోసం కొన్ని సూచనలు కూడా తెలిపారు. ఇంట్లో విలువైన వస్తువులను సురక్షితంగా బ్యాంక్ లాకర్‌లో లేదా నమ్మకమైన వ్యక్తుల దగ్గర ఉంచుకోవాలని, దూర ప్రయాణాల్లో మోటార్ బైక్ వాడితే హెల్మెట్ ధరించి జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుకోవాలని పేర్కొన్నారు.అంతేకాక, స్థానికులను ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలతో కూడిన అవగాహన కల్పిస్తూ, పండగ సౌకర్యవంతంగా, సురక్షితంగా గడపాలని అధికారులు సూచించారు.

Sthanikam

అల్లాదుర్గం గ్రామంలో సంక్రాంతి ముందస్తు జాగ్రత్తలపై అవగాహన:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్

Article Image

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:అల్లాదుర్గం గ్రామంలో వివిధ షాపులలో నిర్వహించిన తనిఖీల సందర్భంగా స్థానికులను గానీ, వ్యాపారులను గానీ ముఖ్యంగా కొన్ని విషయాలపై హెచ్చరించడం జరిగింది.గ్రామ పరిరక్షణ అల్లాదుర్గం ఎస్ఐ శంకర్ చెప్పారు, చైనీస్ మాంజా అమ్మకాలు పూర్తిగా నిషేధం మరియు ఎవరైనా చైనీస్ మాంజా అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేసి,చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.అలాగే, చైనీస్ మాంజతో కైట్స్ ఎగరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని,ఎవరికైనా గాయాలైన పరిస్థితుల్లో చట్టం ప్రకారం చర్యలు తప్పనిసరిగా ఉంటాయని అధికారులు సూచించారు.సంక్రాంతి పండగ సందర్భంగా ఊరెళ్ళే వారి కోసం కొన్ని సూచనలు కూడా తెలిపారు. ఇంట్లో విలువైన వస్తువులను సురక్షితంగా బ్యాంక్ లాకర్‌లో లేదా నమ్మకమైన వ్యక్తుల దగ్గర ఉంచుకోవాలని, దూర ప్రయాణాల్లో మోటార్ బైక్ వాడితే హెల్మెట్ ధరించి జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుకోవాలని పేర్కొన్నారు.అంతేకాక, స్థానికులను ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలతో కూడిన అవగాహన కల్పిస్తూ, పండగ సౌకర్యవంతంగా, సురక్షితంగా గడపాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News