Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

ఆలేరు మున్సిపాలిటీలో రెడ్ నోటీసులకు స్పందన – ఆస్తి పన్ను చెల్లింపులు వేగం

26-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు ఇటీవల జారీ చేసిన రెడ్ నోటీసులకు మంచి స్పందన లభిస్తోంది.నోటీసులు అందుకున్న బాధితులు వెంటనే స్పందించి తమ బకాయి ఆస్తి పన్నులను చెల్లిస్తున్నారు.ఈ క్రమంలో గురువారం 9వ వార్డుకు చెందిన ఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ యాజమాన్యం తమ ఆస్తి పన్ను బకాయిని పూర్తిగా చెల్లించడం జరిగింది.మున్సిపాలిటీ చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ వల్ల పన్ను వసూళ్లు వేగవంతమవుతున్నాయి.ప్రజల్లో బాధ్యతా భావం పెరిగి స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేందుకు ముందుకు రావడం విశేషం.ఇట్టి కార్యక్రమానికి సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.మిగతా బకాయిదారులు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తమ ఆస్తి పన్నులను చెల్లించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఆలేరు మున్సిపాలిటీలో రెడ్ నోటీసులకు స్పందన – ఆస్తి పన్ను చెల్లింపులు వేగం

Article Image

ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు ఇటీవల జారీ చేసిన రెడ్ నోటీసులకు మంచి స్పందన లభిస్తోంది.నోటీసులు అందుకున్న బాధితులు వెంటనే స్పందించి తమ బకాయి ఆస్తి పన్నులను చెల్లిస్తున్నారు.ఈ క్రమంలో గురువారం 9వ వార్డుకు చెందిన ఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ యాజమాన్యం తమ ఆస్తి పన్ను బకాయిని పూర్తిగా చెల్లించడం జరిగింది.మున్సిపాలిటీ చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ వల్ల పన్ను వసూళ్లు వేగవంతమవుతున్నాయి.ప్రజల్లో బాధ్యతా భావం పెరిగి స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేందుకు ముందుకు రావడం విశేషం.ఇట్టి కార్యక్రమానికి సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.మిగతా బకాయిదారులు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తమ ఆస్తి పన్నులను చెల్లించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News