Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంతలతో అదుపుతప్పిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 08:01 PM

ఐపీఎస్‌సీ జాతీయ షూటింగ్‌ పోటీల్లో ఈషిత్వకు రెండు రజత పతకాలు.

28-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 స్థానికం ప్రతినిధి :

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ఐపీఎస్‌సీ నేషనల్స్‌–2026లో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేటకు చెందిన విద్యార్థిని ఈషిత్వ ఎస్‌.కె. టేలు సత్తాచాటింది. సెప్టెంబర్‌ 13 నుంచి 16 వరకు జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రెండు రజత పతకాలు సాధించింది.

వ్యక్తిగత విభాగంలో ఒక రజత పతకంతోపాటు టీమ్‌ ఈవెంట్‌లో మరో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 14 ఏళ్ల ఈషిత్వ జాతీయ స్థాయి రైఫిల్‌ షూటర్‌గా రాణిస్తుండగా.. టీమ్‌ ఇండియా సెలెక్షన్‌ ట్రయల్స్‌కు కూడా అర్హత సాధించింది. రాష్ట్ర, జోనల్‌, జాతీయ స్థాయి పోటీల్లో ఇప్పటికే పలు విజయాలు సాధించింది.

తాజాగా ఐపీఎస్‌సీ నేషనల్స్‌లో రెండు రజత పతకాలు సాధించడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకుంది. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు..

Sthanikam

ఐపీఎస్‌సీ జాతీయ షూటింగ్‌ పోటీల్లో ఈషిత్వకు రెండు రజత పతకాలు.

Article Image

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 స్థానికం ప్రతినిధి :

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ఐపీఎస్‌సీ నేషనల్స్‌–2026లో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేటకు చెందిన విద్యార్థిని ఈషిత్వ ఎస్‌.కె. టేలు సత్తాచాటింది. సెప్టెంబర్‌ 13 నుంచి 16 వరకు జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రెండు రజత పతకాలు సాధించింది.

వ్యక్తిగత విభాగంలో ఒక రజత పతకంతోపాటు టీమ్‌ ఈవెంట్‌లో మరో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 14 ఏళ్ల ఈషిత్వ జాతీయ స్థాయి రైఫిల్‌ షూటర్‌గా రాణిస్తుండగా.. టీమ్‌ ఇండియా సెలెక్షన్‌ ట్రయల్స్‌కు కూడా అర్హత సాధించింది. రాష్ట్ర, జోనల్‌, జాతీయ స్థాయి పోటీల్లో ఇప్పటికే పలు విజయాలు సాధించింది.

తాజాగా ఐపీఎస్‌సీ నేషనల్స్‌లో రెండు రజత పతకాలు సాధించడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకుంది. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News