Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 26, 2026 10:21 PM

ఐలమ్మ పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకం:కార్తీక్ గౌడ్

26-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విగ్రహానికి పూలమాలలు వేసిన బీసీ సంక్షేమ సంఘ నాయకులు

తెలంగాణ సాయుధ పోరాట యోధోమణి వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో బీసీ సంక్షేమ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ నేలపై సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని స్మరించుకున్నారు. ఆమె చూపిన పోరాట పటిమను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ బొంగు జంగయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, కో-ఆప్షన్ మెంబర్ గంగ రాములు, ఊడుగు రమేష్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ఆదిమూలం శంకర్, టీఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ మండల అధ్యక్షుడు నరి నరసింహ, బీసీ ఐటీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ సూర్య అన్నబోయిన, నాయకులు మలిగే నర్సింహ, వీరమళ్ళ యాదయ్య, బాతరాజు యాదయ్య, మలిగే బాలరాజ్, లింగస్వామి, రమేష్, రాజు, పాండు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐలమ్మ పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకం:కార్తీక్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News