Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

అగ్నిప్రమాదాలపై అవగాహన

Updated : 19 Apr 2026 19:47 IST
As Preferred Source 1 min read
అగ్నిప్రమాదాలపై అవగాహన

అగ్నిప్రమాదాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

అగ్నిమాపక అధికారి డాక్టర్ కే బాబు

అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కోదాడ పట్టణంలోని గుడిబండ రోడ్డులో గల డీమార్ట్ నందు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఎలా ఆర్పాలో తగు జాగ్రత్తలు గురించి అగ్నిమాపక అధికారి డాక్టర్ కే బాబు డీ మార్ట్ సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ..అగ్ని ప్రమాదాలు మీరు ఉద్యోగాలు చేస్తున్న ప్రాంతాల్లోనే జరిగినప్పుడు కాకుండా మీరు నివాసం ఉంటున్న గ్రామాలలో జరిగినప్పుడు మీరు ఆ ప్రమాదాన్ని నివారించడానికి కూడా సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిమార్ట్ మేనేజ్మెంట్, ఫైర్ సిబ్బంది ఎం శ్రీనివాస్, లీడింగ్ ఫైర్ ఫైటర్ డి ప్రకాష్, ఫైర్ ఫైటర్ జి శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

అగ్నిప్రమాదాలపై అవగాహన

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news