Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అంగన్వాడీలకు మొబైల్స్… సేవల్లో డిజిటల్ వేగం: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

Updated : 08 Apr 2026 13:10 IST
As Preferred Source 1 min read
అంగన్వాడీలకు మొబైల్స్… సేవల్లో డిజిటల్ వేగం: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లకు మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. డిజిటల్ సేవల ద్వారా అంగన్వాడీల పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.

ఆలేరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థంగా చేరేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీడీపీఓతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీలకు మొబైల్స్… సేవల్లో డిజిటల్ వేగం: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

Article Image

యాదగిరిగుట్ట: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లకు మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. డిజిటల్ సేవల ద్వారా అంగన్వాడీల పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.

ఆలేరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థంగా చేరేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీడీపీఓతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి