Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:57 PM

అంగన్‌వాడీ చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది – గ్రాడ్యుయేషన్ డే

28-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పటాన్‌చెరులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రత్యేక గ్రాడ్యుయేషన్ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొని ఆకట్టుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి, ఎమ్మెల్యే సతీమణి గూడం యాదమ్మ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న ప్రాథమిక విద్య, సంస్కారాలు, ఆరోగ్య పరిరక్షణ వారి భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని వారు పేర్కొన్నారు. చిన్నారుల ప్రతిభను వెలికితీసే ఇటువంటి కార్యక్రమాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా తల్లిదండ్రుల్లోనూ విద్యపై మరింత అవగాహన కల్పిస్తాయని తెలిపారు. ఈ వేడుకలో అంగన్‌వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు.

Sthanikam

అంగన్‌వాడీ చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది – గ్రాడ్యుయేషన్ డే

Article Image

పటాన్‌చెరులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రత్యేక గ్రాడ్యుయేషన్ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొని ఆకట్టుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి, ఎమ్మెల్యే సతీమణి గూడం యాదమ్మ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న ప్రాథమిక విద్య, సంస్కారాలు, ఆరోగ్య పరిరక్షణ వారి భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని వారు పేర్కొన్నారు. చిన్నారుల ప్రతిభను వెలికితీసే ఇటువంటి కార్యక్రమాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా తల్లిదండ్రుల్లోనూ విద్యపై మరింత అవగాహన కల్పిస్తాయని తెలిపారు. ఈ వేడుకలో అంగన్‌వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News