Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అదుపుతప్పి బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 30, 2026 01:21 PM

అదుపుతప్పి బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు

30-09-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ముగ్గురికి గాయాలు.. 36 మంది ప్రయాణికులు.

మోతె: హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన మోతె మండలం హుస్సేనాబాద్‌ గ్రామ శివారులో హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో చోటుచేసుకుంది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సును నడపడంతో అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. NL 01 B 5579 నంబర్‌ గల మైత్రి ట్రావెల్స్‌ బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

అదుపుతప్పి బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News