Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణ స్కూల్లో ఘనంగా 'స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్' నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 01, 2026 09:27 AM

ప్రమాదంలో గాయపడిన యువకుడిని కాపాడిన 108 సిబ్బంది.

01-10-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బంగారు గొలుసు, ఐఫోన్‌ను తండ్రికి అప్పగించి మానవత్వం చాటుకున్న సిబ్బంది

మేడ్చల్‌ జిల్లా: మైసమ్మగూడలోని డీఆర్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సమీపంలో బైక్‌ అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో వై. శ్రీలిఖిత్‌ (26) తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.

ప్రమాద సమయంలో లిఖిత్‌ వద్ద ఉన్న తులం బంగారు గొలుసు, ఐఫోన్‌ను భద్రంగా ఉంచి అతని తండ్రి మనోజ్‌కుమార్‌రావుకు 108 సిబ్బంది అప్పగించారు. విధి నిర్వహణలో బాధ్యతతో పాటు మానవత్వాన్ని చాటుకున్న ఈఎంటీ రాజ్‌కుమార్‌, పైలట్‌ కళ్యాణ్‌ను పలువురు అభినందించారు.

Sthanikam

ప్రమాదంలో గాయపడిన యువకుడిని కాపాడిన 108 సిబ్బంది.

Article Image

బంగారు గొలుసు, ఐఫోన్‌ను తండ్రికి అప్పగించి మానవత్వం చాటుకున్న సిబ్బంది

మేడ్చల్‌ జిల్లా: మైసమ్మగూడలోని డీఆర్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సమీపంలో బైక్‌ అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో వై. శ్రీలిఖిత్‌ (26) తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.

ప్రమాద సమయంలో లిఖిత్‌ వద్ద ఉన్న తులం బంగారు గొలుసు, ఐఫోన్‌ను భద్రంగా ఉంచి అతని తండ్రి మనోజ్‌కుమార్‌రావుకు 108 సిబ్బంది అప్పగించారు. విధి నిర్వహణలో బాధ్యతతో పాటు మానవత్వాన్ని చాటుకున్న ఈఎంటీ రాజ్‌కుమార్‌, పైలట్‌ కళ్యాణ్‌ను పలువురు అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News