Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / తాజా వార్తలు

అంబేద్కర్‌ భావితరాలకు స్ఫూర్తి:వక్కంతుల భరత్ బాబు

Updated : 14 Apr 2026 08:29 IST
As Preferred Source 1 min read
అంబేద్కర్‌ భావితరాలకు స్ఫూర్తి:వక్కంతుల భరత్ బాబు

అంబేద్కర్ ఆశయాలు ఆచరణలో పెట్టడమే ఘన నివాళి: వక్కంతుల భరత్ బాబు

మునగాల మండల పరిధిలోని ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. కుల నిర్మూలన, అంటరానితనంపై పోరాడిన, దళితుల హక్కుల కోసం కృషి చేసిన సంఘసంస్కర్త, సామాజిక విప్లవకారుడు, సమ సమాజ నిర్మాత, రాజ్యాంగ శిల్పి అయిన అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే మనం ఇచ్చే ఘన నివాళి అని తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అయిన అంబేద్కర్ ఆశయాలు అజరామరం అని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

అంబేద్కర్‌ భావితరాలకు స్ఫూర్తి:వక్కంతుల భరత్ బాబు

Article Image

అంబేద్కర్ ఆశయాలు ఆచరణలో పెట్టడమే ఘన నివాళి: వక్కంతుల భరత్ బాబు

మునగాల మండల పరిధిలోని ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. కుల నిర్మూలన, అంటరానితనంపై పోరాడిన, దళితుల హక్కుల కోసం కృషి చేసిన సంఘసంస్కర్త, సామాజిక విప్లవకారుడు, సమ సమాజ నిర్మాత, రాజ్యాంగ శిల్పి అయిన అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే మనం ఇచ్చే ఘన నివాళి అని తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అయిన అంబేద్కర్ ఆశయాలు అజరామరం అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news