నిబంధనలు ఉల్లంఘించి నిరసన నిర్వహించిన 16 మంది బీఆర్ఎస్ నేతలపై మునగాల పోలీసులు కేసు నమోదు చేశారు.మంగళవారం మునగాల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించి, అనంతరం జాతీయ రహదారి 65 పై రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగిందని మునగాల ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు. దున్నపోతుకు సీఎం రేవంత్ రెడ్డి ఫొటో తగిలించి వినతిపత్రం అందజేసిన ఘటనపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు..
PRINT TIME: September 23, 2026 08:11 AM
16 మంది బీఆర్ఎస్ నేతలపై కేసు: ఎస్సై సంజీవరెడ్డి

23-09-2026
9 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
నిబంధనలు ఉల్లంఘించి నిరసన నిర్వహించిన 16 మంది బీఆర్ఎస్ నేతలపై మునగాల పోలీసులు కేసు నమోదు చేశారు.మంగళవారం మునగాల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించి, అనంతరం జాతీయ రహదారి 65 పై రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగిందని మునగాల ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు. దున్నపోతుకు సీఎం రేవంత్ రెడ్డి ఫొటో తగిలించి వినతిపత్రం అందజేసిన ఘటనపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు..

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి