Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

13వ వార్డు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా చేవగోని వెంకటేష్ గౌడ్

Updated : 19 Nov 2026 17:45 IST
As Preferred Source 1 min read
13వ వార్డు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా చేవగోని వెంకటేష్ గౌడ్

చౌటుప్పల్‌ 13వ వార్డు కాంగ్రెస్‌ కమిటీ నియామకం

సంక్షేమ పథకాలతో పార్టీని బలోపేతం చేయాలి

చౌటుప్పల్‌ స్థానికం ప్రతినిధి:

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ 13వ వార్డు కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడిగా చెవగొని వెంకటేష్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన వార్డు కమిటీ ఎన్నిక నిర్వహించారు. కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్‌గౌడ్‌ సహకారంతో వెంకటేష్ గౌడ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.​ ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ పట్టణ అధ్యక్షుడు మొగుదాల రమేష్ గౌడ్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోషిక వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదేశాల ప్రకారం వార్డుల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అందేలా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. అనంతరం నూతన అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్‌ తన ఎన్నికకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.​కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జి ఇప్ప వెంకటేష్, కౌన్సిలర్‌ పాక చిరంజీవి, పార్టీ ఉపాధ్యక్షుడు వర్కల కుమార్‌గౌడ్‌, నాయకులు బండమీది మల్లేశ్‌, ఎర్ర లింగస్వామి, ఎండీ వాహిదీన్‌, తొర్పునూరి నర్సింహగౌడ్‌, మొగుదాల రాములుగౌడ్‌, బొమ్మిరెడ్డి సంజీవరెడ్డి, తొర్పునూరి రవిగౌడ్‌, కోడి కృష్ణనేత, బొల్లోజు విశ్వరూపాచారి, సంగిశెట్టి రమేశ్‌నేత, తొర్పునూరి సాయిలు గౌడ్‌, గయ్యని జంగయ్య, వర్కల జయరాంగౌడ్‌, మొగుదాల రాకేశ్‌గౌడ్‌, కళ్లెం నాగరాజుగౌడ్‌, చెవగొని గణేశ్‌గౌడ్‌, కరెంటురోజు శ్రీకాంత్‌, చెవగొని శ్రావణ్‌గౌడ్‌, కాలనీవాసులు పాల్గొన్నారు.

Sthanikam

13వ వార్డు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా చేవగోని వెంకటేష్ గౌడ్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి