యాదగిరిగుట్ట:యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమైనాయి. స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం పూజలతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. తొలిరోజు ఉత్సవాల్లో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు.ఈ నెల 18 నుండి 28 వరకు.. 11 రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలు. ఈ నెల 24న ఎదుర్కోలు,25న కల్యాణం,26న రథోత్సవం,28న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకం పూజలతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 28 వరకు ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దు చేసిన ఆలయ అధికారులు
PRINT TIME: October 10, 2026 06:19 AM
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

18-02-2026
23 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
యాదగిరిగుట్ట:యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమైనాయి. స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం పూజలతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. తొలిరోజు ఉత్సవాల్లో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు.ఈ నెల 18 నుండి 28 వరకు.. 11 రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలు. ఈ నెల 24న ఎదుర్కోలు,25న కల్యాణం,26న రథోత్సవం,28న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకం పూజలతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 28 వరకు ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దు చేసిన ఆలయ అధికారులు

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి