Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

యాదాద్రి భువనగిరి కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా గాదె కృష్ణ ఎన్నిక

యాదాద్రి భువనగిరి కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా గాదె కృష్ణ ఎన్నిక

యాదాద్రి భువనగిరి కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా గాదె కృష్ణ ఎన్నిక
19-03-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తానని హామీ

యాదాద్రి భువనగిరి జిల్లా కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా గాదె కృష్ణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు, సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా గాదె కృష్ణ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్మికుల హక్కులు పరిరక్షించేందుకు, వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు.సంఘం బలోపేతం, కార్మికుల ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఆయన ఎన్నిక పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

యాదాద్రి భువనగిరి కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా గాదె కృష్ణ ఎన్నిక

Article Image

కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తానని హామీ

యాదాద్రి భువనగిరి జిల్లా కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా గాదె కృష్ణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు, సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా గాదె కృష్ణ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్మికుల హక్కులు పరిరక్షించేందుకు, వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు.సంఘం బలోపేతం, కార్మికుల ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఆయన ఎన్నిక పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News