Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

వంగపల్లిలో మాజీమంత్రి హరీష్ రావు కు ఘన స్వాగతం

24-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట:వరంగల్‌లో జరిగే కార్యక్రమానికి బయలుదేరిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కు ఘన స్వాగతం లభించింది. మంగళవారం మండలంలోని వంగపల్లి గ్రామంలో జాతీయ రహదారి వద్ద భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కార్యకర్తలు బాణసంచా కాల్చి “జై కేసీఆర్”, “జై జై బీఆర్ఎస్”, “జై హరీష్ రావు” అంటూ నినాదాలు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ప్రసాదాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాజీ మంత్రి హరీష్ రావుకు అందజేసి శాలువాతో సత్కరించారు.కార్యకర్తలతో మాట్లాడిన హరీష్ రావు,“వచ్చేది మన ప్రభుత్వమే. అందరూ ధైర్యంగా ఉండాలి” అని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య,పెద్ద కందుకూరు సర్పంచ్ వెంకటేష్ గౌడ్,మాజీ సర్పంచ్ లు తోటకూరి బీరయ్య,ఆరె మల్లేష్ బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వంగపల్లిలో మాజీమంత్రి హరీష్ రావు కు ఘన స్వాగతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News