Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:11 AM

వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

12-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మండల పరిధిలోని హన్మంత్‌రావుపేట్ గ్రామానికి చెందిన జనార్దన్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వివాహ వేడుకలకు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన, కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వధూవరులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.అలాగే వివాహ వేడుకలకు హాజరైన బంధుమిత్రులతో కూడా చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఆత్మీయంగా మాట్లాడి, ఈ ఆనందకర వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిష్టాగౌడ్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై వివాహ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

Sthanikam

వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మండల పరిధిలోని హన్మంత్‌రావుపేట్ గ్రామానికి చెందిన జనార్దన్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వివాహ వేడుకలకు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన, కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వధూవరులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.అలాగే వివాహ వేడుకలకు హాజరైన బంధుమిత్రులతో కూడా చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఆత్మీయంగా మాట్లాడి, ఈ ఆనందకర వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిష్టాగౌడ్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై వివాహ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News