Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

విశ్వ కర్మ లకు సామజిక న్యాయం

విశ్వ కర్మ లకు సామజిక న్యాయం

విశ్వ కర్మ లకు సామజిక న్యాయం
18-02-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తంగళ్ళపల్లి శ్రీనివాస్ చారి

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ కి భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం తరపున వారిని ఘనంగా సన్మానించడమైనది. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు తంగళ్ళపల్లి శ్రీనివాస్ చారి,ప్రధాన కార్యదర్శి వల్లబోజు సతీష్ కుమార్,గౌరవ అధ్యక్షులు దాసుజు విశ్వ రూప చారి వెల్దుర్తి వేణు,ఆల్ ఇండియా సిసి నెంబర్ కీసర శ్రీకాంత్,ఎర్రోజు,పండరి వీరవెల్లి మాజీ సర్పంచ్ తంగళ్ళపల్లి శ్రీనివాస్ చారి,నర్సింగో సంతోష్,వెల్దుర్తి వరుణ్ యెల్లోజు అశోక్,ఎర్రోజు నరేష్ కందుకూరు జగదీష్ కట్కోజు శివ తంగళ్ళపల్లి చందు దాసోజు వెంకటేష్ మరియు తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

విశ్వ కర్మ లకు సామజిక న్యాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News