Sthanikam - Truth Matters
Logo

వెలిమినేడులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరుకావాలి కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ పిలుపు

Updated : 25 Oct 2026 20:36 IST
As Preferred Source 1 min read
వెలిమినేడులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరుకావాలి కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ పిలుపు

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ కోరారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని గోలి నరేష్ పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించడం సంతోషకరమని అన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news