Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు. అదనపు కలెక్టర్

వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు. అదనపు కలెక్టర్

వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు. అదనపు కలెక్టర్
23-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు తెలిపారు.

పట్టణంలోని హన్మాపురం ప్రాంతంలో ఉన్న యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్‌లో వీధి కుక్కలను పట్టి, వెటర్నరీ వైద్యుల ఆధ్వర్యంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

పట్టణ పరిధిలోని వీధి కుక్కలను దశలవారీగా పట్టుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ప్రజల భద్రతతో పాటు జంతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Sthanikam

వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు. అదనపు కలెక్టర్

Article Image

భువనగిరి పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు తెలిపారు.

పట్టణంలోని హన్మాపురం ప్రాంతంలో ఉన్న యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్‌లో వీధి కుక్కలను పట్టి, వెటర్నరీ వైద్యుల ఆధ్వర్యంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

పట్టణ పరిధిలోని వీధి కుక్కలను దశలవారీగా పట్టుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ప్రజల భద్రతతో పాటు జంతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News