Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆచరించాలి పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 07:35 PM

వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన; గ్రామ యువత

15-08-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామ యువత ఆధ్వర్యంలో గ్రామ సమస్యల పరిష్కారపైవ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను గ్రామ యువత అందజేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.

అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత చింతకుంట్ల విటల్, చింతకుంట్లసైదులు, చీకటినాగరాజు, శివరాత్రి రవి, sk అశ్రప, మహేష్ , ఇడుమాల శంకర్ పాల్గొన్నారు

Sthanikam

వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన; గ్రామ యువత

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామ యువత ఆధ్వర్యంలో గ్రామ సమస్యల పరిష్కారపైవ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను గ్రామ యువత అందజేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.

అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత చింతకుంట్ల విటల్, చింతకుంట్లసైదులు, చీకటినాగరాజు, శివరాత్రి రవి, sk అశ్రప, మహేష్ , ఇడుమాల శంకర్ పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News