Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

వ్యాపార రంగంలో యువత రాణించాలి: ఇ ఎల్ వి భాస్కర్

18-03-2026 237 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వ్యాపార రంగంలో యువత ముందుకు వచ్చి రాణించాలని ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ ఆకాంక్షించారు. మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గాన్విక కిరాణం’ దుకాణాన్ని బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాపార ప్రోత్సాహకంగా రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ స్థానికంగా చిన్న చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందడం సంతోషకరమని అన్నారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా వ్యాపారాల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఫౌండేషన్ ఎప్పుడూ కష్టాల్లో ఉన్నవారికి, కొత్తగా ఎదగాలనుకునే వారికి అండగా ఉంటుందని తెలిపారు. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించినప్పుడే స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొయ్యడ శేఖర్ గౌడ్, ఆలె చిరంజీవి, ఉదరి యాదయ్య, ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యాపార రంగంలో యువత రాణించాలి: ఇ ఎల్ వి భాస్కర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News