Sthanikam - Truth Matters
Logo

వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడిగా అలకుంట్ల వెంకటేష్ నియామకం

Updated : 01 Nov 2026 18:40 IST
As Preferred Source 1 min read
వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడిగా అలకుంట్ల వెంకటేష్ నియామకం

వెంకటేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.


రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడిగా అలకుంట్ల వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వెలిమినేడు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ రజక, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రూపని అజిత్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అలకుంట్ల వెంకటేష్ సంఘం అభివృద్ధికి, వడ్డెర సామాజిక వర్గం సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయనకు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆకాంక్షించారు.

Sthanikam

వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడిగా అలకుంట్ల వెంకటేష్ నియామకం

Article Image

వెంకటేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.


రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడిగా అలకుంట్ల వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వెలిమినేడు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ రజక, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రూపని అజిత్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అలకుంట్ల వెంకటేష్ సంఘం అభివృద్ధికి, వడ్డెర సామాజిక వర్గం సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయనకు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆకాంక్షించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి