Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం.

Updated : 01 Nov 2026 19:22 IST
As Preferred Source 1 min read
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం.

సీనియర్ సిటిజన్లకు ఓటరు నమోదు దరఖాస్తుల పంపిణీ.

చైతన్యపురి, నవంబర్ 1 (స్థానికం):

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా చైతన్యపురి డివిజన్‌లో ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో న్యూ మారుతీనగర్, ఫణిగిరి కాలనీల్లో పర్యటించి సీనియర్ సిటిజన్లను కలిశారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు నాగలక్ష్మి, పార్టీ నాయకులు పి. వెంకటేశ్వర్లు, బాసాని బాలు, పి. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం.

Article Image

సీనియర్ సిటిజన్లకు ఓటరు నమోదు దరఖాస్తుల పంపిణీ.

చైతన్యపురి, నవంబర్ 1 (స్థానికం):

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా చైతన్యపురి డివిజన్‌లో ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో న్యూ మారుతీనగర్, ఫణిగిరి కాలనీల్లో పర్యటించి సీనియర్ సిటిజన్లను కలిశారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు నాగలక్ష్మి, పార్టీ నాయకులు పి. వెంకటేశ్వర్లు, బాసాని బాలు, పి. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి