నారాయణఖేడ్ నియోజకవర్గ కురుమ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ కుర్మ ఈరోజు నారాయణఖేడ్ మండల కేంద్రంలోని కింగ్ ప్యాలెస్‌లో ఎస్సై కాశీనాథ్ కుమారుడు,కుమార్తె నూతన వస్త్రధారణ వేడుకల్లో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు అంజన్న కుర్మ, బీసీ సంఘం యువత అధ్యక్షులు దత్తు కుర్మ, బీజేపీ మండల అధ్యక్షులు దశరథ్ కుర్మ,బోరంచ గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్పతో పాటు వివిధ గ్రామాల కురుమ సంఘం నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
చిన్నారుల నూతన వస్త్రధారణ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన ప్రభాకర్ కుర్మ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి