Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగవు: పెద్దగోని మౌనిక గౌడ్‌

Updated : 01 Nov 2026 20:16 IST
As Preferred Source 1 min read
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగవు: పెద్దగోని మౌనిక గౌడ్‌

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక గౌడ్ అన్నారు. రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అభివృద్ధి, సహాయ కార్యక్రమాలు చేపడుతూ పేద ప్రజల ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన మాట్లాడే విధానాన్ని మార్చుకోకపోతే, రానున్న రోజుల్లో యువజన కాంగ్రెస్ నాయకులు తగిన విధంగా బుద్ధి చెబుతాయని ఆమె పత్రికా ముఖంగా హెచ్చరించారు.

Sthanikam

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగవు: పెద్దగోని మౌనిక గౌడ్‌

Article Image

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక గౌడ్ అన్నారు. రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అభివృద్ధి, సహాయ కార్యక్రమాలు చేపడుతూ పేద ప్రజల ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన మాట్లాడే విధానాన్ని మార్చుకోకపోతే, రానున్న రోజుల్లో యువజన కాంగ్రెస్ నాయకులు తగిన విధంగా బుద్ధి చెబుతాయని ఆమె పత్రికా ముఖంగా హెచ్చరించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి