Sthanikam - Truth Matters
Logo

ఢిల్లీలో జాతీయ స్థాయి నిరసన.. పాల్గొన్న అందోల్ నియోజకవర్గ నాయకులు

Updated : 01 Nov 2026 19:57 IST
As Preferred Source 1 min read
ఢిల్లీలో జాతీయ స్థాయి నిరసన.. పాల్గొన్న అందోల్ నియోజకవర్గ నాయకులు

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈరోజు నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమంలో అందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్యతో పాటు నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా వట్‌పల్లి మండల అధ్యక్షుడు వజనాల విశ్వాస్, అందోల్ మండల అధ్యక్షుడు గంగాధర్ అశోక్, మునిపల్లి మండల అధ్యక్షుడు లింగన్నగారి సతీష్ కుమార్, చౌటకూర్ మండల అధ్యక్షుడు బోడపట్ల గణేష్, పుల్కల్ మండల అధ్యక్షుడు మల్లన్నగారి దుర్గారెడ్డి, రాయికోడ్ మండల అధ్యక్షుడు పట్లోళ్ల కేదారినాథ్ పాటిల్, అందోల్–జోగిపేట పట్టణ అధ్యక్షుడు డి.జి. వెంకటేశం తదితర జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అందోల్ నియోజకవర్గ నాయకులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.

Sthanikam

ఢిల్లీలో జాతీయ స్థాయి నిరసన.. పాల్గొన్న అందోల్ నియోజకవర్గ నాయకులు

Article Image

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈరోజు నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమంలో అందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్యతో పాటు నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా వట్‌పల్లి మండల అధ్యక్షుడు వజనాల విశ్వాస్, అందోల్ మండల అధ్యక్షుడు గంగాధర్ అశోక్, మునిపల్లి మండల అధ్యక్షుడు లింగన్నగారి సతీష్ కుమార్, చౌటకూర్ మండల అధ్యక్షుడు బోడపట్ల గణేష్, పుల్కల్ మండల అధ్యక్షుడు మల్లన్నగారి దుర్గారెడ్డి, రాయికోడ్ మండల అధ్యక్షుడు పట్లోళ్ల కేదారినాథ్ పాటిల్, అందోల్–జోగిపేట పట్టణ అధ్యక్షుడు డి.జి. వెంకటేశం తదితర జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అందోల్ నియోజకవర్గ నాయకులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news