Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

దిల్‌సుఖ్‌నగర్‌లో నవంబర్ 6 న వేగా జ్యువెలర్స్ అతిపెద్ద షోరూమ్ ప్రారంభం.

Updated : 01 Nov 2026 20:16 IST
As Preferred Source 1 min read
దిల్‌సుఖ్‌నగర్‌లో నవంబర్ 6 న వేగా జ్యువెలర్స్ అతిపెద్ద షోరూమ్ ప్రారంభం.

దిల్‌సుఖ్‌నగర్; నవంబర్, 1 (స్థానికం)

ప్రముఖ ఆభరణాల సంస్థ వేగా జ్యువెలర్స్ హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో తమ ఏడో, అతిపెద్ద షోరూమ్‌ను నవంబర్ 6న ప్రారంభించనుంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రారంభ తేదీ ప్రకటన కార్యక్రమంలో సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, దివి, కామాక్షి భాస్కర్ల, మిస్ ఇండియా తెలంగాణ 2023 ఊర్మిళ చౌహాన్ పాల్గొన్నారు. 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌లో బంగారు, వజ్రాభరణాలతో పాటు బ్రైడల్, ఫెస్టివ్ కలెక్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు ఆభరణాలపై 2.99 శాతం నుంచి ప్రత్యేక వేస్టేజ్ ఛార్జీలు, మేకింగ్ ఛార్జీలు లేకుండా ఆఫర్లు ప్రకటించారు. అలాగే మెగా లక్కీ డ్రా ద్వారా 100 మంది విజేతలకు ఒక్కొక్కరికి 5 గ్రాముల చొప్పున మొత్తం అరకిలో 24 క్యారెట్ల బంగారాన్ని బహుమతిగా అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.ఈ ప్రత్యేక ప్రారంభ ఆఫర్లు నవంబర్ 6 నుంచి నవంబర్30, 2026 వరకు అందుబాటులో ఉంటాయి విశాలమైన షోరూం విభిన్న రకాల ఆభరణాల కలెక్షన్లు, ఆకర్షనీయమైన ఆఫర్లతో హైదరాబాద్ వినియోగదారులకు ఆభరణాలు షాపింగ్ కోసం మరో కొత్త వేదికను అందించేందుకు వేగా జ్యువెలర్స్ సిద్ధమవుతుంది.నవంబర్ 6 నుంచి దిల్‌సుఖ్‌నగర్ లోని తమ నూతన షో రూమ్ ను సందర్శించి, ఆభరణాల కలెక్షన్లు, ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని వేగా జ్యువెలర్స్ వినియోదారులను ఆహ్వానించింది.

Sthanikam

దిల్‌సుఖ్‌నగర్‌లో నవంబర్ 6 న వేగా జ్యువెలర్స్ అతిపెద్ద షోరూమ్ ప్రారంభం.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news