Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:32 AM

ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌కు అవకాశం

ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌కు అవకాశం

ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌కు అవకాశం
13-01-2026 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎస్సీ స్టడీ సర్కిల్స్ నుంచి దరఖాస్తుల ఆహ్వానం

స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్స్ ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్ మరియు నాన్-రెసిడెన్షియల్ శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పడిదల నవీన్ కుమార్ తెలిపారు.

యాదాద్రి–భువనగిరి జిల్లాకు చెందిన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఆసక్తి గల అభ్యర్థులు 09-01-2026 నుంచి 30-01-2026 వరకు

ఆన్‌లైన్ వెబ్‌సైట్ tsstudycircle.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

మెరిట్ ఆధారంగా ఎంపిక

స్టడీ సర్కిల్స్‌లో ప్రవేశాలకు పోటీ పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ముఖ్య తేదీలు

హాల్ టికెట్లు : ఫిబ్రవరి 5, 2026 నుంచి డౌన్‌లోడ్

ప్రవేశ పరీక్ష : ఫిబ్రవరి 8, 2026 (ఆదివారం)

ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు

శిక్షణ ప్రారంభం : ఫిబ్రవరి 20, 2026

శిక్షణ ముగింపు : జూలై 19, 2026

అర్హతలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ (బీసీ-ఈ), పీడబ్ల్యూడీ వర్గాలకు చెందినవారు

డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి

కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలలోపు ఉండాలి

అవసరమైన ధ్రువపత్రాలు

కుల ధ్రువీకరణ పత్రం

01-04-2025 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం

డిగ్రీ సర్టిఫికెట్

పదవ తరగతి సర్టిఫికెట్ (వయసు నిర్ధారణకు)

ఆధార్ కార్డు

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం

అంగవైకల్యం సర్టిఫికెట్ (వర్తించేవారికి మాత్రమే)

గమనిక

ఇంతకుముందు స్టడీ సర్కిల్స్‌లో 5 నెలల కోచింగ్ పొందిన వారు లేదా సివిల్ సర్వీసెస్ స్టేట్ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన వారు ఈ ప్రవేశానికి అర్హులు కాదని తెలిపారు.

ఇతర వివరాల కోసం సంప్రదించండి

84650 35932

96031 67257

90108 95239

Sthanikam

ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌కు అవకాశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News