Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:06 PM

తుర్కవడగామ్ పత్తి మిల్‌లో భయంకర అగ్నిప్రమాదం

తుర్కవడగామ్ పత్తి మిల్‌లో భయంకర అగ్నిప్రమాదం

తుర్కవడగామ్ పత్తి మిల్‌లో భయంకర అగ్నిప్రమాదం
21-12-2025 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గం, కంగ్టి మండలం తుర్కవడగామ్‌లోని సమర్త్ కాటన్ పత్తి మిల్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

సంఘటన స్థలానికి అధికారులు మరియు స్థానిక నాయకులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, ఘటన విచారకరమైనదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ, సర్పంచ్, మిల్లు యాజమాన్యం సిబ్బంది మరియు స్థానికులు హాజరై సమగ్ర పరిస్థితిని తెలుసుకున్నారు.

Sthanikam

తుర్కవడగామ్ పత్తి మిల్‌లో భయంకర అగ్నిప్రమాదం

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గం, కంగ్టి మండలం తుర్కవడగామ్‌లోని సమర్త్ కాటన్ పత్తి మిల్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

సంఘటన స్థలానికి అధికారులు మరియు స్థానిక నాయకులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, ఘటన విచారకరమైనదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ, సర్పంచ్, మిల్లు యాజమాన్యం సిబ్బంది మరియు స్థానికులు హాజరై సమగ్ర పరిస్థితిని తెలుసుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News