Sthanikam - Truth Matters
Logo

తాటికల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Updated : 26 Oct 2026 10:20 IST
As Preferred Source 1 min read
తాటికల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కారు ఢీకొని మరొకరికి తీవ్ర గాయాలు.


నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం తాటికల్‌ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని కారు ఢీకొట్టడంతో బంటు వెంకన్న (35) మృతి చెందగా, మంగ సైదులు తీవ్రంగా గాయపడ్డారు.

మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లికి చెందిన వెంకన్న, తాటికల్‌లో పెద్దమ్మ తల్లి పండుగ సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన సైదులును మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


Sthanikam

తాటికల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Article Image

కారు ఢీకొని మరొకరికి తీవ్ర గాయాలు.


నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం తాటికల్‌ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని కారు ఢీకొట్టడంతో బంటు వెంకన్న (35) మృతి చెందగా, మంగ సైదులు తీవ్రంగా గాయపడ్డారు.

మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లికి చెందిన వెంకన్న, తాటికల్‌లో పెద్దమ్మ తల్లి పండుగ సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన సైదులును మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news