చిట్యాల ఇందిరానగర్‌లో విషాదం.
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల ఇందిరానగర్‌కు చెందిన చిత్రగంటి ప్రవీణ్ క్యాన్సర్‌తో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రవీణ్ మృతి చెందడంతో ఇందిరానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి