Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

తాళ్లసింగారంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

Updated : 20 Nov 2026 15:14 IST
As Preferred Source 1 min read
తాళ్లసింగారంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

​చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ పథకంలో భాగంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల హామీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలోని రెండో వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు.​వార్డుకు చెందిన మారుపాక వాణి, తోర్పునూరి జంగమ్మ, గోపగోని విజయలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల హామీ పత్రాలను రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరేష్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.​కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు ఎస్.కె. మాసార్, తోర్పునూరి కృష్ణ గౌడ్, ప్రధాన కార్యదర్శి మారుపాక ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు కొండాపురం గణేష్, చెరుకు సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాళ్లసింగారంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి