Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

లారీ డ్రైవర్ అదృశ్యం - కేసు నమోదు

Updated : 20 Nov 2026 05:55 IST
As Preferred Source 1 min read
లారీ డ్రైవర్ అదృశ్యం - కేసు నమోదు

భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బి.ఎన్.తిమ్మాపురం గ్రామానికి చెందిన తొటకూరి రమేష్ (38),లారీ డ్రైవర్,30.10.2026 తేదీన సాయంత్రం ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు.31.10.2026 తేదీన తన భార్యకు,బామ్మర్దికి ఫోన్ చేసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన అనంతరం అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌ చేశాడు.బంధువులు,తెలిసిన వారి వద్ద విచారించినప్పటికీ ఆచూకీ లభించలేదు. అతని భార్య ఫిర్యాదు మేరకు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 420/2026 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్.ఓ ఎం.అనిల్ కుమార్ తెలిపారు. అతని ఆచూకీ తెలిసినవారు వెంటనే భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగలరు.

జి.శ్రీనివాస్ - సీనియర్ రిపోర్టర్

Sthanikam

లారీ డ్రైవర్ అదృశ్యం - కేసు నమోదు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి