Sthanikam - Truth Matters
Logo

తెలంగాణ భవన్‌కు వెళ్తుండగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అరెస్ట్

Updated : 23 Nov 2026 16:58 IST
As Preferred Source 1 min read
తెలంగాణ భవన్‌కు వెళ్తుండగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అరెస్ట్


చిట్యాలలో అడ్డుకున్న పోలీసులు.


నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్‌కు వెళ్లేందుకు బయలుదేరిన ఆయనను నల్గొండ జిల్లా చిట్యాల వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ భవన్‌కు వెళ్తున్న క్రమంలో చిట్యాల వద్ద పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అరెస్టుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

తెలంగాణ భవన్‌కు వెళ్తుండగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అరెస్ట్

Article Image


చిట్యాలలో అడ్డుకున్న పోలీసులు.


నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్‌కు వెళ్లేందుకు బయలుదేరిన ఆయనను నల్గొండ జిల్లా చిట్యాల వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ భవన్‌కు వెళ్తున్న క్రమంలో చిట్యాల వద్ద పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అరెస్టుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి