Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

స్వచ్ఛత మన బాధ్యత - గౌరవ ప్రధమైన భవిష్యత్తు కు భరోసా ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం.

Updated : 23 Nov 2026 13:06 IST
As Preferred Source 1 min read
స్వచ్ఛత మన బాధ్యత - గౌరవ ప్రధమైన భవిష్యత్తు కు భరోసా ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం.

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా

తాజ్ పూర్ గ్రామంలో ఈ కార్యక్రమం గౌరవ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది...

ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సర్పంచ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో భాగంగా స్వచ్చ్ శౌచాలాయ్ - గారిమామయ్ భవిష్య కార్యక్రమం నవంబర్ 19 - డిసెంబర్ 10 వరకు ' ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్బంగా గ్రామంలో మరుగుదొడ్ల వాడకం, మరియు వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చెప్పట్టడం జరిగింది అన్నారు...గ్రామంలో సామూహిక మరియు ప్రభుత్వ కార్యాలయల్లోని మరుగుదొడ్లు దొడ్ల వాడకం వాటి శుభ్రత నిర్వహణ మెరుగుపరచడం, తద్వారా ప్రజలకు గౌరవప్రదమైన జీవన విధానాన్ని అలవర్చుకునే విదంగా తయారు చేయడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని సూచించారు ... పరిశుభ్రమైన మరుగుదొడ్డి వాడకం - ప్రతి ఒక్కరి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు...పరిశుభ్రత మనందరి బాధ్యత అని గ్రామప్రజలంతా ఈ స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు .. ఈ కార్యక్రమం సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, మహిళలు, గ్రామప్రజలు పాల్గొన్నారు...

Sthanikam

స్వచ్ఛత మన బాధ్యత - గౌరవ ప్రధమైన భవిష్యత్తు కు భరోసా ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం.

Article Image

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా

తాజ్ పూర్ గ్రామంలో ఈ కార్యక్రమం గౌరవ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది...

ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సర్పంచ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో భాగంగా స్వచ్చ్ శౌచాలాయ్ - గారిమామయ్ భవిష్య కార్యక్రమం నవంబర్ 19 - డిసెంబర్ 10 వరకు ' ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్బంగా గ్రామంలో మరుగుదొడ్ల వాడకం, మరియు వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చెప్పట్టడం జరిగింది అన్నారు...గ్రామంలో సామూహిక మరియు ప్రభుత్వ కార్యాలయల్లోని మరుగుదొడ్లు దొడ్ల వాడకం వాటి శుభ్రత నిర్వహణ మెరుగుపరచడం, తద్వారా ప్రజలకు గౌరవప్రదమైన జీవన విధానాన్ని అలవర్చుకునే విదంగా తయారు చేయడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని సూచించారు ... పరిశుభ్రమైన మరుగుదొడ్డి వాడకం - ప్రతి ఒక్కరి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు...పరిశుభ్రత మనందరి బాధ్యత అని గ్రామప్రజలంతా ఈ స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు .. ఈ కార్యక్రమం సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, మహిళలు, గ్రామప్రజలు పాల్గొన్నారు...

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి