Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రీడాకారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత:అడిషనల్ కలెక్టర్ పాండు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:18 PM

సూర్యాపేటలో మహిళ అదృశ్యం

సూర్యాపేటలో మహిళ అదృశ్యం

సూర్యాపేటలో మహిళ అదృశ్యం
16-02-2026 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గౌని రేణుక ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆర్తనాదం

సూర్యాపేట ప్రాంతానికి చెందిన గౌని రేణుక ఇటీవల ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆమె కనిపించకపోవడంతో బంధువులు, పరిచయస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గౌని రేణుక గారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎత్తు సుమారు నాలుగు అడుగులు సగం, చామన చాయ రంగు, పొట్టి శరీరాకృతి కలిగి ఉంటారు. ఆమెను ఎవరైనా చూసినట్లయితే లేదా ఏదైనా సమాచారం తెలిసిన వారు వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.గౌని సైదులు భార్య అయిన రేణుక ఆచూకీ లభ్యమయ్యేందుకు ప్రజలు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

సంప్రదించవలసిన దూరవాణి సంఖ్య: 9398845100

Sthanikam

సూర్యాపేటలో మహిళ అదృశ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News