చిలక రాజు చందన రాజు
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో చిలకరాజు సంతోష లింగస్వామి గార్ల నూతన సంతోష్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ను సర్వేలు గ్రామ సర్పంచ్ చిలకరాజు చందన రాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ గుత్త శేఖర్ రెడ్డి, పగిలి యాదయ్య, గాదరి శంకరయ్య, కట్కూరి వెంకటేష్ గౌడ్, వార్డ్ మెంబర్ రామకృష్ణ, సుక్క సందీప్, జమాల్, బొయ మల్లయ్య గ్రామ ప్రజలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి