Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

సంత్ సేవ లాల్ జయంతి ఉత్సవాలు

Updated : 26 Feb 2026 20:07 IST
As Preferred Source 1 min read
సంత్ సేవ లాల్ జయంతి ఉత్సవాలు

భువనగిరి పట్టణంలోని స్థానిక రవి భద్ర రెడ్డి గార్డెన్ లో సంత్ సేవాలాల్ 287 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ ఆశయలో సాదించాలి అని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమం గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ,మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబు రావు మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ ఆర్ డి ఓ కృష్ణ రెడ్డి,ఎం ఆర్ ఓ పాల్గున్నారు

Sthanikam

సంత్ సేవ లాల్ జయంతి ఉత్సవాలు

Article Image

భువనగిరి పట్టణంలోని స్థానిక రవి భద్ర రెడ్డి గార్డెన్ లో సంత్ సేవాలాల్ 287 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ ఆశయలో సాదించాలి అని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమం గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ,మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబు రావు మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ ఆర్ డి ఓ కృష్ణ రెడ్డి,ఎం ఆర్ ఓ పాల్గున్నారు

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి