Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

సిసి రోడ్డు ప్రారంభించిన సర్పంచ్

సిసి రోడ్డు ప్రారంభించిన సర్పంచ్

సిసి రోడ్డు ప్రారంభించిన సర్పంచ్
09-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వలిగొండ:యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో పహిల్వాన్ పూర్ మైయిన్ రోడ్డు నుండి పెద్దబావి వరకు,రెడ్లరేపాక గ్రామం మర్లపహాడ్ లో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో సుమారుగా15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మంజూరు అయింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేశబోయిన బాలస్వామి,ఉప సర్పంచ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి,వార్డు మెంబర్ కందుల శివ,జువ్వగాని మధు,మొహమ్మద్ జాని,బద్దం నరసింహ పొన్నం సాయి,గూడూరు కిషన్ రెడ్డి, కారోబార్ కందుల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిసి రోడ్డు ప్రారంభించిన సర్పంచ్

Article Image

వలిగొండ:యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో పహిల్వాన్ పూర్ మైయిన్ రోడ్డు నుండి పెద్దబావి వరకు,రెడ్లరేపాక గ్రామం మర్లపహాడ్ లో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో సుమారుగా15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మంజూరు అయింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేశబోయిన బాలస్వామి,ఉప సర్పంచ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి,వార్డు మెంబర్ కందుల శివ,జువ్వగాని మధు,మొహమ్మద్ జాని,బద్దం నరసింహ పొన్నం సాయి,గూడూరు కిషన్ రెడ్డి, కారోబార్ కందుల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News