Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

శ్రీ గుండ్ల నాగన్న ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ.

Updated : 21 Nov 2026 18:29 IST
As Preferred Source 1 min read
శ్రీ గుండ్ల నాగన్న ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ.

భువనగిరి పట్టణ కేంద్రంలో శ్రీ గుండ్ల నాగన్న ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్ఫూర్తి ప్రదాత శ్రీ గుండ్ల నాగరాజు తృతీయ వర్ధంతి సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ విభాగంలో ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నారు ఆయన జీవితం ప్రజాసేవకే అంకితం చేశారు ఎమ్మెన్నార్ గార్డెన్ లో వారి ఆధ్వర్యంలో ఆయన పేరు మీద పుస్తక ఆవిష్కరణ చేశారు మరియు వ్యాసరచన పోటీలు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొరిగింజ రామచంద్రయ్య గారి చేతుల మీదుగా మొదటి బహుమతి శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ విద్యార్థిని ఏ వైష్ణవి మొదటి బహుమతి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రముఖులు పలువురు పాల్గొన్నారు

Sthanikam

శ్రీ గుండ్ల నాగన్న ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ.

Article Image

భువనగిరి పట్టణ కేంద్రంలో శ్రీ గుండ్ల నాగన్న ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్ఫూర్తి ప్రదాత శ్రీ గుండ్ల నాగరాజు తృతీయ వర్ధంతి సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ విభాగంలో ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నారు ఆయన జీవితం ప్రజాసేవకే అంకితం చేశారు ఎమ్మెన్నార్ గార్డెన్ లో వారి ఆధ్వర్యంలో ఆయన పేరు మీద పుస్తక ఆవిష్కరణ చేశారు మరియు వ్యాసరచన పోటీలు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొరిగింజ రామచంద్రయ్య గారి చేతుల మీదుగా మొదటి బహుమతి శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ విద్యార్థిని ఏ వైష్ణవి మొదటి బహుమతి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రముఖులు పలువురు పాల్గొన్నారు

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి