Sthanikam - Truth Matters
Logo

ప్రతీ పేద కుటుంబాలకు భరోసా ఇందిరమ్మ జీవిత భీమా : ఎంపీడీఓ శంకర్

Updated : 21 Nov 2026 18:22 IST
As Preferred Source 1 min read
ప్రతీ పేద కుటుంబాలకు భరోసా ఇందిరమ్మ జీవిత భీమా : ఎంపీడీఓ శంకర్

పేద మధ్య తరగతి కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా రూపాయలు 5 లక్షల పథకాన్ని అరులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చౌటకూర్ మండల ఎంపీడీవో శంకర్ పిలుపునిచ్చారు కుటుంబ పెద్దకు ఏదైనా అనుకొని ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు బాధపడకుండా రూపాయలు ఐదు లక్షల జీవిత బీమా అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం అని వారు పేర్కొన్నారు చౌటకూర్ మండలం ని బొమ్మరెడ్డిగూడెం గ్రామంలో శనివారం నాడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా చౌటకూర్ మండలం ఎంపీడీవో గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్ మాట్లాడుతూ 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన వారికీ ఈ పథకం వర్తిస్తుందని, రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగిన వారు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి భద్రత కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కుటుంబాలకు భీమా భరోసా పొందాలని కోరారు అనంతరం ఇందిరమ్మ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రజనీ గోపాల్, పంచాయతీ కార్యదర్శి అలేఖ్య వార్డు సభ్యులు గోపాల్ సుభాష్, మేనక గణేష్, జీవవైవిద్య పరిరక్షణ కమిటీ మెంబర్ మూడ్ శివాజీ, బైరు బాలమణి,మాజీ సర్పంచ్ కుమ్మరి సాయిలు,రవీందర్ కార్బరి,మాజీ వార్డ్ మెంబర్ దుర్వాస్, జైల్సింగ్ లు శ్రీనివాస్, అభిలాష్,ఆనంద్,ఆంజనేయులు అశోక్ రూప్ల, పాండ్యా, సురేష్, రాజు ఆశవర్కర్ మౌనిక,మహిళల సమేక్య అధ్యక్షురాలు అనసూజా లు పాల్గొన్నారు

Sthanikam

ప్రతీ పేద కుటుంబాలకు భరోసా ఇందిరమ్మ జీవిత భీమా : ఎంపీడీఓ శంకర్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి