Sthanikam - Truth Matters
Logo

జోగిపేటలో సామూహిక సత్యనారాయణ వ్రతాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి నాగభూషణం

Updated : 21 Nov 2026 18:29 IST
As Preferred Source 1 min read
జోగిపేటలో సామూహిక సత్యనారాయణ వ్రతాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి నాగభూషణం

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 418 వ జయంతి సందర్బంగా జోగిపేట పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం లో జరిగిన ఉయల వేడుక మరియు సాముహిక శ్రీ సత్యనారయణస్వామి వ్రతాలు కార్యక్రమం లో మాజీ AMC చైర్మన్ డి.బి.నాగభూషణం, బిఆరెస్ నాయకులు చాపల వెంకటేశం, బిర్ల శంకర్, కరుణాకర్ పుర ప్రముఖులు ప్రబాత్ కుమార్, బేలూరు రవిందర్, సంగమేశ్వర్, రమణయ్య, బాబా గౌడ్ తదితరులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సత్యనారయణ స్వామి వ్రతాలలో ఆలయ నిర్వహకులు ఏర్పాటు చేసిన పన్నెండు వ్రత పీటల వద్ద పన్నెండు జంటల దంపతులు వ్రతంలో పాల్గొన్నారు. భక్తులు అందరికీ ఆన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి