Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ లో అంగన్వాడి టీచర్ పోస్టులు

Updated : 21 Nov 2026 18:18 IST
As Preferred Source 1 min read
మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ లో అంగన్వాడి టీచర్ పోస్టులు


జిల్లాకలెక్టర్ యాదాద్రి భువనగిరి ఆదేశాల మేరకు.జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీయుత భాస్కర్ రావు (IAS) ఆధ్వర్యంలో మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖకు చెందిన ఐసిడిఎస్ రామన్నపేట ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న మండలాలు వలిగొండ.చౌటుప్పల్.నారాయణ పూర్ . రామన్నపేట మండలాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. పైన తెలిపిన మండలాలకు

సంబంధించి ఖాళీగా ఉన్న 10 అంగన్వాడి టీచర్ పోస్టులకు గాను 78 మంది అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు.నిర్వహించారు ఖాళీగా 4 ఆయా పోస్టులకు గాను గాను అర్హత సాధించిన 11 మంది దరఖాస్తు దారులకు. ఇంటర్వ్యూలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సెలెక్షన్ కమిటీ మెంబర్లు అయిన జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్. జిల్లా వైద్యాధికారి మనోహర్ మరియు CDPO పారిజాత జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది. supervisors తదితరులు పాల్గొన్నారు

Sthanikam

మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ లో అంగన్వాడి టీచర్ పోస్టులు

Article Image


జిల్లాకలెక్టర్ యాదాద్రి భువనగిరి ఆదేశాల మేరకు.జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీయుత భాస్కర్ రావు (IAS) ఆధ్వర్యంలో మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖకు చెందిన ఐసిడిఎస్ రామన్నపేట ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న మండలాలు వలిగొండ.చౌటుప్పల్.నారాయణ పూర్ . రామన్నపేట మండలాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. పైన తెలిపిన మండలాలకు

సంబంధించి ఖాళీగా ఉన్న 10 అంగన్వాడి టీచర్ పోస్టులకు గాను 78 మంది అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు.నిర్వహించారు ఖాళీగా 4 ఆయా పోస్టులకు గాను గాను అర్హత సాధించిన 11 మంది దరఖాస్తు దారులకు. ఇంటర్వ్యూలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సెలెక్షన్ కమిటీ మెంబర్లు అయిన జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్. జిల్లా వైద్యాధికారి మనోహర్ మరియు CDPO పారిజాత జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది. supervisors తదితరులు పాల్గొన్నారు

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి