Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

27న ఆందోల్ మైసమ్మ ఆలయ హుండీల లెక్కింపు

Updated : 21 Nov 2026 18:08 IST
As Preferred Source 1 min read
27న ఆందోల్ మైసమ్మ ఆలయ హుండీల లెక్కింపు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం హుండీలను ఈ నెల 27వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మొహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.​దేవదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణాధికారి, రెవెన్యూ, పోలీసు అధికారులు, ఆలయ ఛైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు, దాతలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Sthanikam

27న ఆందోల్ మైసమ్మ ఆలయ హుండీల లెక్కింపు

Article Image

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం హుండీలను ఈ నెల 27వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మొహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.​దేవదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణాధికారి, రెవెన్యూ, పోలీసు అధికారులు, ఆలయ ఛైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు, దాతలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి