Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

సెయింట్ ఆల్ఫెన్సెస్ స్కూల్‌లో కరాటే శిక్షణ శిబిరం ప్రారంభం

23-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫెన్సెస్ స్కూల్‌లో షావోలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే వేసవి శిక్షణ శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు.

ప్రిన్సిపల్ రెవెరెన్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి, రెవెరెన్ బ్రదర్ సెబాస్టియన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ శిబిరం ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ బెల్ట్ 7వ డాన్ ఇండియా చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ నాంపల్లి కనకారావు మాట్లాడుతూ కరాటే శిక్షణ ద్వారా శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. అలాగే షావోలిన్ షోటోఖాన్ సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ కట్ట అయోధ్య రాములు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవంలో పీఈటీ టీచర్లు జి. జయంత్ కుమార్, బి. అంబ్రోస్, ఎం. లక్ష్మి, ఎం. రాజు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

సెయింట్ ఆల్ఫెన్సెస్ స్కూల్‌లో కరాటే శిక్షణ శిబిరం ప్రారంభం

Article Image

నల్గొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫెన్సెస్ స్కూల్‌లో షావోలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే వేసవి శిక్షణ శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు.

ప్రిన్సిపల్ రెవెరెన్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి, రెవెరెన్ బ్రదర్ సెబాస్టియన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ శిబిరం ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ బెల్ట్ 7వ డాన్ ఇండియా చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ నాంపల్లి కనకారావు మాట్లాడుతూ కరాటే శిక్షణ ద్వారా శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. అలాగే షావోలిన్ షోటోఖాన్ సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ కట్ట అయోధ్య రాములు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవంలో పీఈటీ టీచర్లు జి. జయంత్ కుమార్, బి. అంబ్రోస్, ఎం. లక్ష్మి, ఎం. రాజు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News