Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:37 AM

సర్పంచ్ బరిల వెంకట్ పాపిరెడ్డి, వార్డ్ మెంబర్ గా శివకుమార్!

09-12-2025 466 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అరె ఏమున్నదిరా ఎలక్షన్ వేడి.. వలిగొండ మండలం గ్రామ పంచాయతీ అంత ఒక్కటే ముచ్చట నడుస్తాంది. పంచాయతీ పోరుల కాంగ్రెస్, బీజేపీ పార్టీల సపోర్ట్ తోటి మనోళ్లు గట్టిగానే క్యాంపెయినింగ్ షురూ చేసిన్రు.

సర్పంచ్ గిరీకి 'ఉంగరం' గుర్తు: వలిగొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కుంభం వెంకట్ పాపిరెడ్డి గారు బరిల నిలబడ్డారు. ఆయన్ను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బలపరుస్తున్నయట. బ్యాలెట్ పేపర్ల నెంబర్ 1 (S.No 01) కాడ ఉన్న "ఉంగరం" (Ring) గుర్తుకే మన ఓటు గుద్దాలె అని ప్రచారం జోరుగ సాగుతాంది.

4వ వార్డుల 'గౌను' గుర్తు: ఇగ 4వ వార్డు మెంబర్ అభ్యర్థిగా మన కుందారపు శివకుమార్ గారు పోటీల ఉన్నరు. ఈయనకు "గౌను" (Frock) గుర్తు కేటాయించిన్రు. వార్డుల అభివృద్ధి జరగాలంటే గౌను గుర్తుకే ఓటెయ్యాలని కోరుతున్నరు.

తేదీ యాదుంచుకోండి: వచ్చే డిసెంబర్ 14, 2025 (ఆదివారం) నాడు పోలింగ్ జరుగబోతాంది. పొద్దుగాల 7 గంటల సంది మధ్యాహ్నం దాకా పోలింగ్ ఉంటది.

Sthanikam

సర్పంచ్ బరిల వెంకట్ పాపిరెడ్డి, వార్డ్ మెంబర్ గా శివకుమార్!

Article Image

అరె ఏమున్నదిరా ఎలక్షన్ వేడి.. వలిగొండ మండలం గ్రామ పంచాయతీ అంత ఒక్కటే ముచ్చట నడుస్తాంది. పంచాయతీ పోరుల కాంగ్రెస్, బీజేపీ పార్టీల సపోర్ట్ తోటి మనోళ్లు గట్టిగానే క్యాంపెయినింగ్ షురూ చేసిన్రు.

సర్పంచ్ గిరీకి 'ఉంగరం' గుర్తు: వలిగొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కుంభం వెంకట్ పాపిరెడ్డి గారు బరిల నిలబడ్డారు. ఆయన్ను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బలపరుస్తున్నయట. బ్యాలెట్ పేపర్ల నెంబర్ 1 (S.No 01) కాడ ఉన్న "ఉంగరం" (Ring) గుర్తుకే మన ఓటు గుద్దాలె అని ప్రచారం జోరుగ సాగుతాంది.

4వ వార్డుల 'గౌను' గుర్తు: ఇగ 4వ వార్డు మెంబర్ అభ్యర్థిగా మన కుందారపు శివకుమార్ గారు పోటీల ఉన్నరు. ఈయనకు "గౌను" (Frock) గుర్తు కేటాయించిన్రు. వార్డుల అభివృద్ధి జరగాలంటే గౌను గుర్తుకే ఓటెయ్యాలని కోరుతున్నరు.

తేదీ యాదుంచుకోండి: వచ్చే డిసెంబర్ 14, 2025 (ఆదివారం) నాడు పోలింగ్ జరుగబోతాంది. పొద్దుగాల 7 గంటల సంది మధ్యాహ్నం దాకా పోలింగ్ ఉంటది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News