Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:47 AM

సూర్యాపేటలో 1990 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనంలో దైద రవీందర్!

21-12-2025 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్యాపేటలో 1990 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనంలో దైద రవీందర్!

స్థానికం ప్రతినిధి

సూర్యాపేట, డిసెంబర్ 21: తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ 1990ల 10వ

తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనంలో పాల్గొని, వివిధ హోదాల్లో ఉన్న 10 మంది మిత్రులతో పాఠశాల రోజుల గుర్తులు చెప్పుకున్నారు.సరదాగా సమయం గడిపిన ఈ సమావేశంలో మరపురాని స్నేహ స్మృతులు పునరుజ్జీవించబడ్డాయి. దైద రవీందర్ మిత్రులతో హాస్యంగా మాట్లాడుతూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

Sthanikam

సూర్యాపేటలో 1990 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనంలో దైద రవీందర్!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News