Sthanikam - Truth Matters
Logo

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మున్సిపల్ కార్మికుడికి నివాళులు

Updated : 23 Oct 2026 11:05 IST
As Preferred Source 1 min read
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మున్సిపల్ కార్మికుడికి నివాళులు

మల్లయ్య కుటుంబానికి మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకట్ రెడ్డి ఆర్థిక సాయం.


చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీలో నైట్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పాల మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొని మల్లయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మున్సిపల్ కార్మికుడికి నివాళులు

Article Image

మల్లయ్య కుటుంబానికి మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకట్ రెడ్డి ఆర్థిక సాయం.


చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీలో నైట్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పాల మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొని మల్లయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి