Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

విద్యే ఆయుధం.. సమానత్వమే లక్ష్యం: మోతెలో స్వేరోస్ డే వేడుకలు

Updated : 22 Oct 2026 21:48 IST
As Preferred Source 1 min read
విద్యే ఆయుధం.. సమానత్వమే లక్ష్యం: మోతెలో స్వేరోస్ డే వేడుకలు

మోతె మండల కేంద్రంలో గురువారం స్వేరోస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి శివకృష్ణ ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడు డి.దుర్గారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ చిత్రపటానికి నివాళులర్పించి, స్వేరోస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. విద్యతోనే సమాజంలో సమానత్వం సాధ్యమని శివకృష్ణ పేర్కొనగా, ప్రతి గ్రామంలో స్వేరోస్ శాఖలు ఏర్పాటు చేస్తామని దుర్గారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యే ఆయుధం.. సమానత్వమే లక్ష్యం: మోతెలో స్వేరోస్ డే వేడుకలు

Article Image

మోతె మండల కేంద్రంలో గురువారం స్వేరోస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి శివకృష్ణ ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడు డి.దుర్గారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ చిత్రపటానికి నివాళులర్పించి, స్వేరోస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. విద్యతోనే సమాజంలో సమానత్వం సాధ్యమని శివకృష్ణ పేర్కొనగా, ప్రతి గ్రామంలో స్వేరోస్ శాఖలు ఏర్పాటు చేస్తామని దుర్గారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి